తెలుగు పండుగలు & ప్రభుత్వ సెలవులు పూర్తి జాబితా

తెలుగు పండుగలు మరియు ప్రభుత్వ సెలవుల పూర్తి వివరాలు ఇక్కడ పొందండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో జరుపుకునే ప్రధాన, మధ్యస్థ మరియు చిన్న పండుగల తేదీలు, హాలిడేస్ సమాచారం ఒకే చోట అందుబాటులో ఉంది.

📅 తెలుగు రాష్ట్రాల పండుగలు & సెలవులు – 2026
Jan 01
నూతన సంవత్సరము (New Year)
Jan 14
భోగి (Bhogi)
Jan 15
సంక్రాంతి / పొంగల్ (Makara Sankranti)
Jan 16
కనుమ (Kanuma)
Jan 26
గణతంత్ర దినోత్సవం (Republic Day)
Feb 15
మహా శివరాత్రి (Maha Shivaratri)
Mar 03
హోలీ (Holi)
Mar 19
ఉగాది (Ugadi – Telugu New Year)
Mar 20
ఈద్ ఉల్ ఫిత్ర్ (Eid-ul-Fitr / Ramzan)
Mar 27
శ్రీ రామనవమి (Sri Rama Navami)
Mar 29
మహావీర జయంతి (Mahavir Jayanti)
Apr 03
గుడ్ ఫ్రైడే (Good Friday)
Apr 05
బాబు జగ్జివన్ రామ్ జయంతి
Apr 14
డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి
May 01
కార్మిక దినోత్సవం (Labour Day)
May 27
బక్రీద్ (Eid-ul-Adha / Bakrid)
Jun 02
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day)
Jun 25
మొహర్రం (Muharram)
Aug 15
స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day)
Aug 21
వరలక్ష్మి వ్రతం (Varalakshmi Vratham)
Aug 27
రక్షాబంధన్ (Raksha Bandhan)
Sep 04
శ్రీ కృష్ణ జన్మాష్టమి (Krishna Janmashtami)
Sep 14
వినాయక చవితి (Vinayaka Chavithi / Ganesh Chaturthi)
Oct 02
గాంధీ జయంతి (Gandhi Jayanti)
Oct 12
విజయదశమి / దసరా (Dussehra)
Nov 08
దీపావళి (Deepavali)
Nov 24
కర్తీక పౌర్ణమి / గురు నానక్ జయంతి (Karthika Purnima / Guru Nanak Jayanti)
Dec 25
క్రిస్మస్ (Christmas)
Dec 26
బాక్సింగ్ డే (Boxing Day)